తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు జాతీయ రహదారి ప్రక్కన విచ్చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని
కోనేటిలో ఉన్న స్పటిక లింగ స్వామివారి కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా

ది. 05-11-2025 కార్తీక పౌర్ణమి అనగా బుధవారం నుండి
ది. 10-11-2025 సోమవారం వరకు
స్పాటిక లింగ స్పర్శ దర్శనం
కార్తీక పౌర్ణమి రోజున దర్శన సమయం
తెల్లవారు జామున 6 గంటల నుండి ప్రారంభమగును.
